For Enquiry Call : +91-9533990999 Working Hours - 10 Am - 5 Pm

Email - Dataentryworks99@gmail.com

Online Courses

             jkrinfotech

ఇంటర్నెట్ సహాయంతో నెలకు 5 వేలు నుండి 10 వేలు సంపాదించడం ఎలాగో నేను మీకు చెప్తాను…

For English Please Click Here To Go – Click Here Official Website

హాయ్ ఫ్రెండ్స్…  నేను గత 8 సంవత్సరముల నుండి ఇంటర్నెట్ సహాయంతో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు తెలిసిన మనీ ఎర్నింగ్ మరియు ఆన్లైన్ లో ఎన్ని రకాలుగా మనీ ఎర్నింగ్ చేయవచ్చు అనే పూర్తి సమాచారం ఇక్కడ మీకు చెప్తాను … సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అంటూ చాలా మంది పోటీపడుతున్నారు… కానీ కంప్యూటర్ సహాయం తో ఇంట్లో కూర్చొని మనీ ఏఅర్న్ చేయడం చాలా మంది తెలియదు… తెలిసిన కూడా మనీ వస్తాయి అంటావా అనే అనుమానం తో చాలా మంది ఉండిపోయారు ..మీరు మొదటగా నమ్మవలసింది ఒక్కటే … అందరు చేస్తున్న పనే మీరు ఎందుకు చేయలేరు… ఏ పని అయినా కష్టం లేకుండా నేర్చుకోలేము … మీకు కొంచెం ఓర్పు సహనం కావాలి ఇక్కడ … ఒక్క రోజులోనే బాగా డబ్బు సంపాదించాలి అనుకునే వారు దయ చేసి జాయిన్ అవ్వక పోవడమే మంచిది …   నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో పార్ట్ టైం  చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను.., కానీ ప్రతీ ఒక్కరు సరైన అవగాహన లేకుండా నకిలీ వర్క్స్ మరియు సైట్లు చూసి అందరు మోసపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ www.jkrinfotech.in వెబ్ సైట్ ని స్టార్ట్ చేశాను.

పేమెంట్ ప్రూఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్స్ పంపడం ఇంటర్నెట్ బ్రౌజింగ్ చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు, దీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 5 నుండి 10 వేలు సంపాదించవచ్చు.
ఇప్పుడు మనకు చాల సందేహాలు వస్తాయి, అన్ని చేస్తాము కానీ నిజంగా మనీ వస్తుందా అని దానికి నేను ఒకే ఒక సమాదానం చెప్తాను గూగుల్లో మనము ప్రతీ రోజు ఏదో ఒక దాని గురించి వెతుకుతూ వుంటాము. అప్పుడు మనకు చాలా వెబ్ సైట్లు వస్తూ ఉంటాయి అలా వచ్చే వెబ్ సైట్లు అన్నీ కొన్ని యాడ్ నెట్వర్క్ అడ్వేరిసెమెంట్స్ బేస్ చేసుకొని  మనీ సంపాదించడానికి వచ్చినవే. అలాగే మీరు కూడా ఒక చిన్న వెబ్ సైట్లు రూపొందించి మనీ ఎర్నింగ్ చేయవచ్చు…ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, మనీ రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు రెగ్యులర్ గా యాక్టివ్ గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది, యాక్టివ్ గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు. ప్రతీ రోజు ఖాళీ సమయం దొరకనివాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 4 నుండి 5 వేలు  సంపాదించే అవకాసం వుంటుంది, ఇది పూర్తిగా కోర్సులో వివరించడం జరుగుతుంది. మీరు ఈ కోర్సు రెగ్యులర్ గా చేస్తే  నెలకు 5 నుండి 10 వేలు ఈజీగా సంపాదించవచ్చు ….

 ఇక్కడ నేను మీకు పూర్తిగా చెప్పే కోర్సు వివరాలు 

 1.  వెబ్ సైట్ ఎర్నింగ్ (Website Earning)
  వెబ్ సైట్ తయారుచేసుకోవడం ఎలా?  ఎలాంటి వెబ్ సైట్ చేస్తే ఎక్కువ యూజర్లు వస్తారు? వెబ్ సైట్ కి డొమైన్ (పేరు ) ఎలాగా కొనాలి…  మన వెబ్ సైట్ ను మనకు నచ్చినట్టుగా డిజైన్ చెయ్యడం ఎలా ? వెబ్ సైట్లో యాడ్స్ ఎలాగా ప్లేస్ చేయాలి… వెబ్ సైట్ ఉపయోగించి మనీ ఎలాగా సంపాదించాలి… ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మరియు నాకు తెలిసిన విషయాలు అన్ని మీకు కోర్స్ లో చెప్పడం జరుగుతుంది ….
 2. యూట్యూబ్ ఎర్నింగ్ (Youtube Earning)
  యూట్యూబ్ లో మీకు అనేక అవకాశాలు ఉన్నాయ్. మీకు నచ్చిన అభిరుచులు వేరే వారికీ వీడియో రూపం లో రోజు షేర్ చేస్తూ డబ్బు సంపాదించ వచ్చు … యూట్యూబ్ నుంచి మనీ ఎలాగా సంపాదించాలి. ఎలాగా చేస్తే తక్కువ టైం లో కొంచం ఎక్కువుగా సంపాదించాలి… మనీ ని ఎలాగా బ్యాంకు కి ట్రాన్స్ఫర్ చేయాలి అనే పూర్తి సమాచారం తో పాటు ఇంకా అనేక మైన విషయాలు మీకు ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది.
 3. స్మార్ట్ ఫోన్ తో ఎర్నింగ్ (Smart Phone Earning)
  ఈరోజుల్లో ఎవ్వరి చేతిలో చుసిన స్మార్ట్ ఫోన్ ఉంది. చిరిగిన చొక్క అయినా 
  తొడుక్కో కానీ చేతిలోకి ఓ మంచి స్మార్ట్ ఫోన్  కొనుక్కో అనే అంతా వరకు వచ్చారు నేటి తరం యువత … అయితే స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించి కూడా మనీ ఎర్నింగ్ ఎలాగా చేయాలో  మీకు నేను ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది .
 4. అఫిలియేటెడ్ మార్కెటింగ్ (Affiliate Marketing)
  అస్సలు అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? మనీ ఎర్నింగ్ ఎలాగా చేయాలి… ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి.. నెలకు యెంత సంపాదించ వచ్చు …మీ సొంతగా ఒక్క ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్ ని ఎలాగా డిజైన్ చేయాలి … మార్కెటింగ్ చేయడం లో ఉన్న లాజిక్ ఇంకా అనేక మైన విషయాలు మీకు ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది.
 5. సోషల్ మీడియా మార్కెటింగ్ (Social Media Marketing)
  అస్సలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏమిటి ? సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఏ సైట్స్ లో చేస్తే లాభం . ఎలాగా రిజిస్టర్ అవ్వాలి …
  ఇంకా పూర్తీ సమాచారం కోర్స్ లో నేర్చుకోండి …
 6. కొనుగోలు మరియు అమ్మకం (Buy And Sell)
  వెబ్సైటు డొమైన్స్ ఎలాగా కొనాలి. ఎక్కడ అమ్మాలి… యెంత రేట్ వస్తుంది.. డొమైన్స్ కొన్న తర్వాత అప్పుడు అమ్మాలి …ఇంకా మనీ ఎర్నింగ్ ఎలాగా చేయాలో  మీకు నేను ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది .
 7. క్యాప్త్సా ఎంట్రీ వర్క్ (captcha entry work)
  క్యాప్త్సా ఎంట్రీ వర్క్ ఎలాగా చేయాలి …సాఫ్ట్ వేర్ ఎలాగా కొనాలి … రోజు కి యెంత చేస్తే మనీ వస్తుంది … అందులో ఉన్న  షార్ట్ కట్స్ మరియు మనీ ని ఎలాగా విత్ డ్రా చేసుకోవాలి అనే పూర్తీ సమాచారం మీకు నేను కోర్స్ లో చెప్పడం జరుగుతుంది.
 8. క్లిక్ అండ్ సెల్ల్ ఫొటోస్ (Click And Sell Photos)
  మీరు  ఫొటోస్ బాగా తీస్తారా…. అయితే ఇంకా ఎందుకు లేట్ …. నేను ఇక్కడ మీరు సొంతగా మీ ఫొటోస్ ని ఆన్లైన్ లో ఎలాగ అమ్మాలి … ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.  ఎంత సంపాదించాలి అనే పూర్తి విషయాలు మీకు ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది …
 9. ఫ్రీలన్సర్ (Freelancer)
  అస్సలు ఫ్రీలన్సర్ అంటే ఏమిటి …. ఫ్రీలన్సర్ వలన మీరు యెంత సంపాదిస్తారు …. ఎక్కడ మరియు ఎలాగా రిజిస్టర్ కావాలి … ఫ్రీలన్సర్ లో ఎలాగ బిడ్డింగ్ చేయాలి … ఇంకా మరి ఎన్నో విషయాలు మీరు ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది.
 10. వీడియో కోర్స్ ఎర్నింగ్ (Video Course Earning)
  ఈ కోర్స్ లో మీరు మీ సొంత గా వీడియో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది… మీ వీడియోస్ కి మీరు ఒక్క రేట్ సెట్ చేసుకొని.. ఆన్లైన్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టాలి …. యెంత ఎక్కువ మంది చూస్తే అన్ని డబ్బులు వస్తాయి …యూట్యూబ్ లో కాదు సుమీ … ఇందులో మీరు ఎలాగా రిజిస్టర్ అవ్వాలి … ఎలాగా మనీ ఎర్నింగ్ చేయాలి అన్నది మొత్తం మీరు ఈ కోర్స్ లో నేర్చుకుంటారు
 11. కాల్ సెంటర్ అసిస్ట్ ( Call Center Assist)
  కాల్ సెంటర్ అసిస్ట్ అంటే ఏం చేయాలి …కాల్ సెంటర్ లో పని చేసిన వారికీ ఈ వర్క్ చాలా ఈజీ గా ఉంటుంది… కాల్ అసిస్ట్ | కాల్ సెంటర్స్ | ఇంబౌండ్ | ఔత్బౌండ్ | వర్చ్యువల్ ఆఫీస్ అంతే ఏమిటి ?  మీరు ఇంట్లో నే ఉంటూ కాల్ సెంటర్ లో ఎలాగా అయితే కాల్స్ తీసుకుంటారో… అదే మాదిరిగా మీరు కూడా ఇంట్లో నే ఉంటూ మనీ ఎర్నింగ్ చేయవచ్చు …ఇలాగా అన్నిటి మీద మీకు ఈ కోర్స్ లో పూర్తిగా నేర్చుకో వచ్చు..
 12. ఆర్టికల్  రైటింగ్ (Article Writing)
  ఆన్లైన్ లో ఆర్టికల్స్ రాస్తూ కూడా మనీ ఎర్నింగ్ చేయవచ్చు … ఇక్కడ మీరు ఆ సైట్స్ కి ఆర్టికల్స్ రాస్తే మనీ కొంచెం ఎక్కువ పే చేస్తారు … ఆర్టికల్స్ ఎలాగా రాయాలి … క్లైంట్స్ ని ఎలాగా రాబట్టుకోవాలో మీకు నేను ఇక్కడ కోర్స్ లో మొత్తం చెప్పడం జరుగుతుంది ..
 13. ఆన్లైన్ ట్యూటర్  (Online Tutor)
  మీకు టీచింగ్ మీద బాగా ఇంటరెస్ట్ ఉంటె మీరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు …. ఇక్కడ మీరు చేయవలసిన పని మరియు ఎలాగా రిజిస్టర్ అవ్వాలి …. యెంత సంపాదించ వచ్చు అనే మరిన్ని విషయాలు మీరు నేను ఈ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది 
 14. వాయిస్ యాక్టింగ్ (Voice Acting)
  మీ వాయిస్ కానుక బాగుంటే మీరు ఈ కోర్స్ లో తప్పకుండా నేర్చుకోండి. దేనికి గురించి పూర్తీ సమాచారం మీకు కోర్స్ లో జాయిన్ అయ్యిక చెప్పడం జరుగుతుంది …
 15. పిటిసి సైట్స్  (PTC Sites)
  పిటిసి సైట్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయ్.. కాని అని పిటిసి సైట్స్ మనీ పేయింగ్ చేస్తాయా అని అనుకుంటే వాటిల్లో కొని మాత్రమే రెగ్యులర్ గా మనీ పేయింగ్ చేస్తాయి …. ఇక్కడ మీకు పిటిసి సైట్స్ ఉపయోగించి ఎలాగా మనీ ఎర్నింగ్ చేసుకోవాలో మీకు పూర్తిగా కోర్స్ లో జాయిన్ అయినా తర్వాత చెప్పాబడును

ఇప్పుడే జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకా ఇదే కాకుండా  మొత్తం ఆన్లైన్ లో మనీ ఎర్నింగ్ ఇంకో 30  మార్గాలు ద్వారా చేసుకోవచ్చు, అవి మొత్తం మీరు కోర్స్ లో జాయిన్ అయినా తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది .కష్టే ఫలి కష్టానికి ప్రత్యన్మయం ఎమి లేదు.మనల్ని విజయ తీరాలకు చేర్చెది, చెర్పించేది ఒక ఇష్టంతో పడిన కష్టం తప్ప వెరె మార్గం లేదు. మరి  కష్టించండి. ఫలితం పొందండి. 

దయ చేసి గమనించండి ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకునేవారు కొంత నగదు ముందుగ చెల్లించవలసి ఉంటుంది .ఈ నగదు కేవలం మా వెబ్సైటు మైంటెనెన్సు చార్జిస్ (Website maintenance Charges ) మరియు మీకు కోర్స్ కి సంభందించి మాకు తెలిసిన మేము నమ్మిన వివరములు మీకు తెలియచేసి, మీ సందేహాలకు, ప్రశ్నలకు తగిన రీతిలో సమాధానం ఇస్తూ మీకు సేవ చేస్తున్నందుకు మాత్రమే చెల్లిస్తున్నారు అని గమనించగలరు. మీ శక్తీ సామర్ధ్యాలకు అనుగుణంగా మరియు సరిపడే విధంగా అన్నీ ఆలోచించికుని విచారించుకున్న తర్వాతే కోర్స్  లో జాయిన్ అవగలరని ఆశిస్తున్నాము.ఇది ఎట్టిపరిస్తితులలో తిరిగి ఇవ్వబడదు అని తెలుసుకోగలరు. ఏ సమయంలో అయినా మీకు నోటీసులు లేకుండా మా యొక్క నిబంధనలను ఏదైనా కొంత భాగాన్ని మేము మార్పు లేదా సవరించుటకు మార్చవచ్చు, అన్ని హక్కులు మరియు తుది నిర్ణయం Jkr Info Tech చెందుతుంది. మార్పులను నిర్ణీతకాలంలో తనిఖీ చేసే బాధ్యత మీదే. ఇది సేవా కార్యక్రమమే కాని వ్యాపారము కాదని మరే ఇతర ప్రయోజనం కోసం కాదని బ్రతుకు బ్రతికించు అనే సిద్ధాంతము మీదనే నడుచుచున్నామని తెలియచేస్తూ మీ విజ్ఞతకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. షరతులు మరియు నియమ నిభందనలు వర్తించును దయచేసి 09533990999 నెంబర్ ని సంప్రదించగలరు అన్ని అధికారములు, హక్కులు మరియు తుది నిర్ణయం JKR INFO TECH వారిదే.

ముఖ్య గమనిక

ఇక్కడ మాకు తెలిసిన మరియు మాకు వచ్చిన ప్రెమెంట్స్ ఆధారం గానే మీకును చెప్పడం జరుగుతుంది…
మాకు వచ్చిన ప్రెమెంట్స్ అన్నిటిని మీరు పేమెంట్ ప్రూఫ్ పేజీ లో చూడగలరు… ఇక్కడ మేము మీకు ఎలాగా ఎర్నింగ్ చేసుకో వాళ్ళో చెప్తాం. ఇంకా మీరు జాయిన్ అయిన తర్వాత ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే స్లవ్ చేస్తాను, ఇంకా మీకు ఏమైనా క్యూస్షన్స్ వుంటే వెంటనే మాకు మెయిల్ గాని కాల్ గాని చెయ్యగలరు.